మహిళల భద్రత .మనందరి బాధ్యత .మైదుకూరు డిఎస్పీ శ్రీ జి.రాజేంద్ర ప్రసాద్

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే06) కడప జిల్లా.మహిళల భద్రత.మనందరి బాధ్యత .మైదుకూరు డిఎస్పీ శ్రీ జి.రాజేంద్ర ప్రసాద్,రియు మైదుకూరు రూరల్ సీఐ జె. శివ శంకర్ మహిళల భద్రత పై దువ్వూరు మండలం లో అవగాహన సదస్సు మహిళలపై జరుగుతున్న నేరాల నివారణ మరియు భద్రతా చర్యలపై దువ్వూరు లోని ఓ కల్యాణ మండపంలో బుధవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపియస్ ఆదేశాల మేరకు మహిళల పై నేరాల నివారణ కు,మహిళలకు విస్తృత అవగాహన కల్పించేందుకు...