మహిళల భద్రతకు పోలీస్ శాఖ అగ్ర ప్రాధాన్యం- బద్వేలు అర్బన్ సి.ఐ రామకృష్ణ
ప్రజావాణి న్యూస్:(మార్చి 08) బద్వేలు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్బంగా బద్వేలు ఎస్.బి.వి.ఆర్ డిగ్రీ కాలేజ్లో అవగాహన కార్యక్రమం నిర్వహించిన బద్వేలు అర్బన్ సి.ఐ రామకృష్ణ మహిళల భద్రతను అత్యంత ప్రాముఖ్యతగా పరిగణించిన జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, IPS గారి ఆదేశాల మేరకు బద్వేలు పట్టణంలోని ఎస్.బి.వి.ఆర్ డిగ్రీ కాలేజ్ లో మహిళా రక్షణ, శక్తి యాప్, సైబర్ భద్రత, అత్యవసర సేవలు వంటి కీలక అంశాలపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా బద్వేలు అర్బన్ సి.ఐ రామకృష్ణ...