మహిళలు సాధికారత వైపు అడుగులు వేయాలి

మహిళలు సాధికారత వైపు అడుగులు వేయాలి*వయోజన విద్యాశాఖ రాష్ట్ర సంచాలకులు ఏ శ్రీనివాస్ రెడ్డి** *మన ప్రజావాణి*, మందమర్రి:- జులై 4మహిళలు మహిళా సాధికారత వైపు అడుగులేయాలని వయోజన విద్యాశాఖ రాష్ట్ర సంచాలకులు ఏ శ్రీనివాసరెడ్డి తెలిపారు. పట్టణంలోని సిఈఆర్ క్లబ్లో శనివారం వయోజన విద్యాశాఖ జిల్లా ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల సఖి సహకారంతో వంద రోజుల్లో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న శిక్షకులకు కుట్టు శిక్షణ పరీక్షను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏ శ్రీనివాస్...