మహిళలు పిల్లలు పై జరుగుతున్న దాడులపై ప్రొద్దుటూరు ఒకటో పట్టణ పోలీసుల అవగాహన సదస్సు
కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్21) మహిళలు,పిల్లలపై ఎవరైనా శారీరక,లైంగిక దాడులకు పాల్పడినట్లయితే కుల,మత,రాజకీయాలకు అతీతంగా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాo.ప్రొద్దుటూరు.మహిళలు,పిల్లలు పై లైంగిక,శారీరిక దాడులు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటాం.CI.కొండారెడ్డి.ప్రొద్దుటూరు ఒకటో పట్టణ సిఐ.గౌరవనీయులు కడప జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మరియు ప్రొద్దుటూరు సబ్ డివిజనల్ ఆఫీసర్ శ్రీ విభుకృష్ణ,పర్యవేక్షణలో ప్రొద్దుటూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్సిపల్ కార్యాలయం నందు అంగన్వాడీ టీచర్స్,సచివాలయ సిబ్బంది,డ్వాక్రా మహిళలు,మహిళా సంరక్షణ కార్యదర్శులు,మహిళా శక్తి టీం మరియు మహిళలకు-మహిళలు,పిల్లలపై జరుగుతున్న దాడులకు సంబంధించి...