మహిళలపై అఘాయిత్యం, అమానుషం – కాకాణి పూజిత
గిరిజిన మహిళ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి - ఆమెను వివస్త్రను చేసి కొట్టిన టీడీపీ నాయకులను కఠినంగా శిక్షించాలి : వైయస్సార్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత డిమాండ్ నెల్లూరు జిల్లా-(ప్రజావాణి జూన్ 27) కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళల మీద జరుగుతున్న దాడులు, అరాచకాలు,అత్యాచారాలపర్వం రెండేళ్లకే పరాకాష్టకు చేరుకుందని వైయస్సార్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఆగ్రహం వ్యక్తం చేశారు.నెల్లూరు పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళలను తాకాలంటే భయపడే పరిస్థితి నుంచి తాము ఏం...