మహిళలను ఆర్థిక శక్తిగా మారుస్తాం

గుంటూరుజిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్ 22) గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కుట్టుశిక్షణతో స్వయం ఉపాధి* మహిళలను ఉపాధి రంగాల్లో ప్రోత్సహిస్తాం అంజుమన్ ఇస్లామియా ఆధ్వర్యంలో మహిళలకు కుట్టుశిక్షణ శిక్షణ పూర్తి చేసున్న వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేసిన ఎమ్మెల్యే నసీర్ సమాజంలో మహిళలు ఇంటి బాధ్యత, పిల్లల సంరక్షణ, కుటుంబ సంక్షేమాన్ని సరిదిద్దుకుంటూనే స్వయం ఉపాధి వైపు అడుగులు వేయడం అభినందనీయమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు. స్థానిక అంజుమన్ ఇస్లామియా పాఠశాలలో అంజుమన్ ఇస్లామియా ఆధ్వర్యంలో...