మహిళపై అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైధు – “రూ.37 వేల జరిమానా విధించిన న్యాయస్థానం “
బెజ్జంకి,జూలై 17(ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మహిళపై అత్యాచారం కేసులో నిందితుడు జంగంపల్లి సంతోష్ (33)కు న్యాయస్థానం జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.37 వేల జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి వై. జయప్రసాద్ తీర్పు వెలువరించారు. 2022 మార్చి 22న నమోదైన ఈ కేసులో అప్పటి సిద్ధిపేట రూరల్ సీఐ వి. జానకిరామ్ రెడ్డి సమగ్ర దర్యాప్తు చేపట్టి పటిష్టమైన ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాదుల ఆత్మరాములు వాదనలు వినిపించగా,...