మహర్షి హైస్కూల్లో ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవం
కడప జిల్లా (ప్రజావాణి జూన్ 20) పోరుమామిళ్లలోని శ్రీ మహర్షి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఆర్ట్ ఆఫ్ యువాచార్య భౌతిక, రసాయన శాస్త్ర ఉపాధ్యాయులు చందులూరి బ్రహ్మయ్య పి.ఈ. టి లు షరీఫ్,శైలజ, స్కూల్ ఇన్చార్జి పి.ఈశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థులకు యోగ సాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్లు బి. గురు మోహన్, బి.బాలభాస్కర్లు మాట్లాడుతూ యోగా అనేది ప్రతి విద్యార్థిని,విద్యార్థులకు నిత్యవసరమని మారుతున్న సామాజిక పరిస్థితులలో మంచి క్రమశిక్షణ,నైతికత, ఏకాగ్రత సాధించాలంటే...