మల్లాపూర్ గ్రామం లో అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో పోచమ్మ మరియు రేణుకాఎల్లమ్మబోనాలు

**మల్లాపూర్ గ్రామం లో అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో పోచమ్మ మరియు రేణుకాఎల్లమ్మబోనాలు.* తంగళ్ళపెల్లి/ప్రజావాణి* తంగళ్ళపెల్లి మండలంమల్లాపూర్ గ్రామం లో పోచమ్మ బోనాలు మరియు ఎల్లమ్మ బోనాలు గణంగా నిర్వహించారు అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో పోచమ్మ & ఎల్లమ్మ బోనాల ఉత్సవాలను  బుధవారం రోజున భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలు సమర్పిస్తూ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు పోచమ్మ తల్లి భవనాన్ని కొత్తగా నిర్మించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో డప్పు చప్పుళ్ల నడుమ భక్తులు...