మల్కాపూర్‌లో ఎస్‌ఐఆర్ దరఖాస్తుల ప్రక్రియపై తహసీల్దార్ అశోక్ ఆకస్మిక పరిశీలన
.90 శాతం దరఖాస్తుల నమోదు పూర్తి.. మిగిలిన వాటిని రెండు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఆదేశం.కొండాపూర్, ఆగస్టు 6 (ప్రజావాణి):మల్కాపూర్ గ్రామంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ (SIR) దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను కొండాపూర్ తహసీల్దార్ అశోక్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దరఖాస్తుల నమోదు పనుల పురోగతిని పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా తహసీల్దార్ అశోక్ మాట్లాడుతూ, మల్కాపూర్ గ్రామానికి సంబంధించిన ఎస్‌ఐఆర్ దరఖాస్తుల్లో ఇప్పటికే 90 శాతం ఫారాలు విజయవంతంగా స్వీకరించి, ఆన్‌లైన్‌లో నమోదు పూర్తి...