మలేరియా రహిత సమాజమే మన లక్ష్యం: వైద్యాధికారి: వినీత్ కుమార్ రాజు,

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్25) బి.కోడూరు,ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని,బి.కోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని బి.కోడూరు,రామసముద్రం పాయలకుంట,పెద్దుల్లపల్లి,మేకవారిపల్లి, ప్రభలవీడు,తంగేడుపల్లి, తుమ్మళ్లపల్లి,మున్నెల్లి ఐతరంపేట,గ్రామ ఆరోగ్య కేంద్రా లయందు భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమములో,వైద్యాధి కారి,డాక్టర్,యస్,వినీత్ కుమార్ రాజు,సబ్ యూనిట్ అధికారి,టి.నరసింహా రెడ్డి, ఆరోగ్య విస్తరణ అధికారి,బాషా,ఆధ్వర్యంలో ఆరోగ్య సిబ్బంది,ఆశా వర్కర్లు,అంగన్‌వాడీ కార్యకర్తలు పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి, నినాదాలతో ప్రజల్లో చైతన్యం నింపారు.ఈ సందర్భంగా వైద్యాధి కారి,డాక్టర్, వినీత్ కుమార్ రాజు,మాట్లాడుతూ,ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చిన ఇప్పుడు మనం...