మలేరియా రహిత సమాజమే మన లక్ష్యం:కమిషనర్, శ్రీ అలీమ్ భాష
గుంటూరు జిల్లా ప్రజావాణి (ఏప్రిల్25) మంగళగిరి తాడేపల్లి ప్రపంచ మలేరియా దినోత్సవం ఈ కార్యక్రమము మంగళగిరిలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో నుండి ర్యాలీ తోటి నిర్వహించడం జరిగింది రాబోయే వర్షాకాలం దోమల ద్వారా వ్యాపించే మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి ప్రజలను అప్రమత్తం చేసి వారి యొక్క ప్రాణాలను కాపాడే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 25వ తారీకు ఈ ప్రపంచ మలేరియా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మలేరియా అని పూర్తిగా తుద ముట్టించటం, జ్వరం...