మలేరియా నిర్మూలన మన చేతుల్లోనే ఉంది – దోమల నివారణకు అందరం కలిసి కృషి చేద్దాం
కడప జిల్లా.జూన్ 02 ప్రజావాణి టేకురుపేట మలేరియా మాసోత్సవం సందర్భంగా టేకురుపేట డాక్టర్ జయరాం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించబడింది.ఈ ర్యాలీలో ప్రజలకు మలేరియా వ్యాధి నివారణ,దోమల నివారణ చర్యలు, పరిసరాల పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించబడింది.మలేరియా రహిత ప్రపంచం దిశగా మానవాళి ముందడుగు వేస్తోంది వ్యాక్సిన్ల రాక మరియు కేసుల గణనీయమైన తగ్గింపుతో ఈ ప్రాణాంతక వ్యాధిపై ప్రపంచవ్యాప్తంగా చారిత్రాత్మక విజయం సాకారమవుతోంది. కొన్ని శతాబ్దాలుగా కోట్లాది మందిని పీడిస్తున్న మలేరియా మహమ్మారిని అంతమొందించేందుకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో అద్భుతమైన...