మరిపెటలో విషాదం ఆర్ఎంపి నిర్లక్ష్యానికి మూడేళ్ల బాలుడు బలి
మరిపెటలో విషాదం...ఆర్ఎంపీ నిర్లక్ష్యానికి మూడేళ్ల బాలుడు బలి! మహబూబాబాద్ జిల్లా(కేసముద్రం) జూలై 27,ప్రజావాణి.మహబూబాబాద్ జిల్లా మరిపెట కేంద్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జ్వరంతో బాధపడుతున్న మూడేళ్ల బాలుడు, ఒక స్థానిక ఆర్ఎంపీ క్లినిక్‌లో చికిత్స పొందిన అనంతరం మృతి చెందాడు. ఆర్ఎంపీ చేసిన నిర్లక్ష్య వైద్యమే తమ బిడ్డ ప్రాణం తీసిందని బాలుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.ఘటన వివరాలు:స్థానిక సమాచారం ప్రకారం.. మరిపెడకు చెందిన మూడేళ్ల బాలుడు గత కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు బాలుడిని స్థానికంగా...