prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 5:27 pm Digital Edition : UPPU RAMESH JAGITHYAL

మరమ్మతుల కారణంగా రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

ఎండపల్లి మండలంలోని గుళ్ళకోట, పాతగూడూర్ విద్యుత్ సబ్ స్టేషన్లలో అత్యవసర మరమ్మతుల కారణంగా రేపు (శనివారం) విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు రాజారాంపల్లి సెక్షన్ విద్యుత్ శాఖ ఏఈ సమ్మయ్య తెలిపారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు గుళ్ళకోట, చర్లపల్లి, కొండాపూర్, రాజారాంపల్లి, పాతగూడూర్, సూరారం గ్రామాల్లో విద్యుత్ సరఫరా ఉండదని. ఈ గ్రామ వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు కోరారు.రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం