మన ప్రజావాణి సమగ్ర వార్త కథనాలకు స్పందన <br>
*మన ప్రజావాణి సమగ్ర వార్త కథనాలకు స్పందన *ఎట్టకేలకు పందిళ్లపల్లి సర్వసభ్య సమావేశానికి మత్స్య శాఖ ఏడి" రాక"..?*మెజార్టీ ప్రకారం సభ్యుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని నిర్ణయం *ఉమ్మడి జిల్లాలో మెరిసిన ప్రజావాణి వార్త కథనాలు... మత్స్యకారుల ప్రశంసలు మన ప్రజావాణి సమగ్ర ప్రత్యేక కథనం..8ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్ళపల్లి మత్స్య పారిశ్రామిక సంఘంలో గత సంవత్సరం నుండి అనేక ఆరోపణలపై మత్స్య సహకార సంఘం అటుకుతోంది. నాడు 12 ఏళ్ల సుదీర్ఘ కలను సాకారం...