మన ప్రజావాణి వార్త కథనానికి స్పందన
మన ప్రజావాణి వార్త కథనానికి స్పందన సమగ్ర భూ సర్వేలో సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించి చర్యలు తీసుకుంటాం నేలకొండపల్లి తాహసిల్దార్ రాంప్రసాద్ వివరణ *చెరువు మాదారం మేజర్ కాలువకు అనుబంధంగా మరో కాలువ ఉన్నది 4ఎల్ ఎఫ్టీగా ఎన్ఎస్పి లో కొనసాగుతోంది క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎన్ఎస్పి రికార్డుల ప్రకారం న్యాయం చేస్తాం...! నేలకొండపల్లి ఎన్ఎస్పి ఏఈ మదీనా వెల్లడి..!!మన ప్రజావాణి ప్రత్యేక కథనం..2ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి భూమి జాడ కోసం.. (వివరాల కోసం) చివరి వరకు పోరాడి.. వృద్ధాప్యంలో ఉన్న...