మన ఊరు- మన జెండా’ తో బీజేపీ కొత్త వ్యూహం*

కాశినాయన ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్ 06)  కాశినాయన మండల పరిధిలో ఘనంగా బిజెపి 47 వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు.మన ఊరు- మన జెండా' తో బీజేపీ కొత్త వ్యూహం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో జిల్లా అధ్యక్షులు జంగటి వెంకటసుబ్బారెడ్డి సూచనలు మేరకు బిజెపి కాశినాయన మండల అధ్యక్షుడు బిజీవేముల, నారాయణరెడ్డి,భారతీయ జనతా యువ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుసిరెడ్డి మనోహర్ రెడ్డి అధ్యక్షతన భారతీయ జనత పార్టీ 47 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాశినాయన...