మన్మర్రి గ్రామంలో తాగునీటి సమస్యకు పరిష్కారం – 3 హెచ్‌పీ మోటార్ ఏర్పాటు

మన్మర్రి గ్రామంలో తాగునీటి సమస్యకు పరిష్కారం – 3 హెచ్‌పీ మోటార్ ఏర్పాటు మన్మర్రి గ్రామంలో తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గ్రామ సర్పంచ్ లాలపేట బంధయ్య చర్యలు చేపట్టారు. పాడైపోయిన మోటారును రిపేర్ చేయించి, ఈరోజు దర్గా సమీపంలోని బోరుకు 3 హెచ్‌పీ మోటార్‌ను అమర్చించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బంధయ్య, డిప్యూటీ సర్పంచ్ బేగరి శంకరయ్య, సెక్రటరీ శివకుమార్ గౌడ్, వార్డు సభ్యులు గుడిసె నరేష్, ఎర్రవల్లి రాజు, దండు నర్సింలు పాల్గొన్నారు. అలాగే మాజీ సర్పంచ్...