మనస్థాపంతో యువకుని ఆత్మహత్య
*మనస్థాపంతో యువకుని ఆత్మహత్య* *మన ప్రజావాణి*మందమర్రి* మే 5 మండలంలోని సండ్రోన్ పల్లి గ్రామానికి చెందిన ఎదుల రాజ్ కుమార్ (28) గ్రామంలోని వేప చెట్టుకు ఉరివేసుకొని, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పట్టణ ఎస్ఐ గోపతి నరేష్ తెలిపిన వివరాల ప్రకారం, సండ్రోన్ పల్లి గ్రామంలో కూలీ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న రాజ్ కుమార్ మద్యానికి బానిసయ్యాడు. అతని మద్యపాన అలవాటు వల్ల కుటుంబంలో తలెత్తిన సమస్యల కారణంగా తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. గురువారం రాత్రి భోజనం అనంతరం ఇంటి నుంచి బయటకు వెళ్లిన...