మధ్యాహ్న భోజనం కార్మికులని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్
మధ్యాహ్న భోజనం కార్మికులని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) బికేఎంయు రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధుల జంగయ్య, ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా మధ్యాహ్న భోజన పథకం యూనియన్ ఇన్చార్జి కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి, జిల్లెడు చౌదరిగుడా ఏఐటీయూసీ మండల గౌరవ అధ్యక్షులు జిల్లెల్ల వెంకటేష్ ఆధ్వర్యంలో ఈరోజు రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది....