మధ్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారా… ఇక జైలుకే జగ్రత్త

విజయవాడ. ప్రజావాణి న్యూస్) మధ్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడిన 12 మంది వ్యక్తులకు జైలు శిక్ష విధించిన న్యాయస్థానం వారు.విజయవాడ నగరంలో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ఎన్.టి.ఆర్ జిల్లా పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. వారి అదేశాల మేరకు ట్రాఫిక్ డి.సి.పి.శ్రీమతి షిరీన్ బేగం ఐ.పి.ఎస్.గారి పర్యవేక్షణలో పోలీస్ అధికారులు వారి వారి సిబ్బందితో ముఖ్య జంక్షన్లలో మద్యం సేవించి వాహనములు నడిపే చోదకులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది.ఈ నేపథ్యంలో ది.1వ,4వ,5వ మరియు 6వ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల...