*మధిర లో కోల్డ్ స్టోరేజ్ లో అగ్ని ప్రమాదం*

*మధిర లో కోల్డ్ స్టోరేజ్ లో అగ్ని ప్రమాదం*                               మధిర మన సమగ్ర ప్రజావాణి మార్చ్21                                మధిర లో గతం లో దెందుకూరు రోడ్డు లో కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదం జరగడం ఇన్సూరెన్స్ కంపెనీ వారు వచ్చి రైతులకు కోల్డ్ స్టోరి యాజమాన్యానికి బ్యాంకులకు చెల్లింపు చేయడం జరిగింది గత సంవత్సరం వర్షాకాలంలో కోల్డ్ స్టోరేజ్ లో నీరు వచ్చాయని మిరపకాయలు తడిసిపోయాయని రైతులకు నష్టం కలగ కూడదని కోల్డ్ స్టోరేజ్ ల యాజమాన్యం ఇన్సూరెన్స్ కంపెనీ నుండి సుమారు 6 కోట్ల...