మధిర రోడ్డు షో లో భట్టి విక్రమార్క ప్రసంగ హైలెట్స్   మధిర మన సమగ్ర ప్రజావాణి ఫిబ్రవరి 7   మీ అందరి ఆశీస్సులతో నన్ను గెలిపించినందుకు మధిర కీర్తిని రాష్ట్రవ్యాప్తంగా ఇమడింపజేశాను

మధిర రోడ్డు షో లో భట్టి విక్రమార్క ప్రసంగ హైలెట్స్   మధిర మన సమగ్ర ప్రజావాణి ఫిబ్రవరి 7   మీ అందరి ఆశీస్సులతో నన్ను గెలిపించినందుకు మధిర కీర్తిని రాష్ట్రవ్యాప్తంగా ఇమడింపజేశాను   👉మధిరంటే నాకు ప్రాణం   👉రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నాకు మధిర పట్టణాన్ని 50 సంవత్సరాలు పాటు గుర్తుపెట్టుకునే విధంగా అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయి అందువల్ల అన్ని రాజకీయ పార్టీలు తనకు అవకాశం ఇవ్వాలని కోరారు   👉 మధిర అభివృద్ధిని చూసి మధిర లో...