మధిర రోడ్డు షో లో భట్టి విక్రమార్క ప్రసంగ హైలెట్స్
మధిర మన సమగ్ర ప్రజావాణి ఫిబ్రవరి 7
మీ అందరి ఆశీస్సులతో నన్ను గెలిపించినందుకు మధిర కీర్తిని రాష్ట్రవ్యాప్తంగా ఇమడింపజేశాను
👉మధిరంటే నాకు ప్రాణం
👉రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నాకు మధిర పట్టణాన్ని 50 సంవత్సరాలు పాటు గుర్తుపెట్టుకునే విధంగా అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయి అందువల్ల అన్ని రాజకీయ పార్టీలు తనకు అవకాశం ఇవ్వాలని కోరారు
👉 మధిర అభివృద్ధిని చూసి మధిర లో పుట్టటం నా అదృష్టం అనుకునే విధంగా అభివృద్ధి చేస్తా
👉 మధిరలో మంచి పరిపాలన అందించే కౌన్సిలర్లు ఎన్నుకుందాం
👉 మధిర లో విద్యా ఉపాధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాను
👉 మధిర భవిష్యత్తులో నగరంగా ఎదిగేందుకు మధిర నిర్మాణం జరుగుతుంది
👉 మధిరలో డ్రైనేజీ వ్యవస్థ లేకుండా అండర్ డ్రైనేజీ నిర్మాణం, మధిర ప్రజల ఆహ్లాదం కోసం మధిర చెరువు కట్టను ట్యాంకు బండ నిర్మాణం
👉అంబేద్కర్ సెంటర్ నుండి మడుపల్లి వరకు రహదారిని విస్తరించి వైరా నదిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మిస్తా
👉 మధిర పట్టణానికి వరద నీరు రాకుండా రాయపట్నం బ్రిడ్జి నుండి రైల్వే బ్రిడ్జి వరకు రిటర్నింగ్ వాల్ నిర్మాణం
👉 మధిర పట్టణం విస్తరించేందుకు మధిర చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపడుతున్న
👉 ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంతో హైదరాబాద్ తరహాలో మధిర అభివృద్ధి చెందుతుంది