మధిర మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ ని గెలిపించాలి* మధిర మన సమగ్ర ప్రజావాణి ఫిబ్రవరి 7
*మధిర మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ ని గెలిపించాలి* మధిర మన సమగ్ర ప్రజావాణి ఫిబ్రవరి 7 *మధిర ప్రెస్ మీట్ లో భరత్ విద్యాసంస్థల అధినేత శీలం వెంకటరెడ్డి, శ్రీనిధి విద్యాసంస్థల అధినేతలు అనిల్ నెహ్రూ, అంజన బాబు* *మధిర అభివృద్ధికి కాంగ్రెస్ కి మద్దతు ప్రకటించిన ప్రైవేట్ విద్యాసంస్థల సంస్థలు అధినేతలు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నేతలు* *డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నాయకత్వంలో మధిర పట్టణంలో అనేక అభివృద్ధి...