prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 February 2026, 3:40 pm Digital Edition : PRAJA VANI

మధిర మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ ని గెలిపించాలి*   మధిర మన సమగ్ర ప్రజావాణి ఫిబ్రవరి 7 

*మధిర మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ ని గెలిపించాలి*

 

మధిర మన సమగ్ర ప్రజావాణి ఫిబ్రవరి 7

 

 

*మధిర ప్రెస్ మీట్ లో భరత్ విద్యాసంస్థల అధినేత శీలం వెంకటరెడ్డి, శ్రీనిధి విద్యాసంస్థల అధినేతలు అనిల్ నెహ్రూ, అంజన బాబు*

 

*మధిర అభివృద్ధికి కాంగ్రెస్ కి మద్దతు ప్రకటించిన ప్రైవేట్ విద్యాసంస్థల సంస్థలు అధినేతలు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నేతలు*

 

 

*డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నాయకత్వంలో మధిర పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి*

 

*జిల్లాలో ఖమ్మం తర్వాత మధిర మాత్రమే అభివృద్ధి సాధిస్తుంది.*

 

*మధిర అభివృద్ధి కోసం 22 వార్డుల్లో అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించాలి.*

 

*మధిర మున్సిపాలిటీలో ఎప్పటికీ 600 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.*

 

*మధిర మున్సిపాలిటీ ప్రజలు ఆలోచించి కాంగ్రెస్, టిడిపి పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించండి.*