మద్యం తాగి వాహనం నడిపితే జైలు శిక్ష తప్పదు

బుగ్గారం మండల ఎస్సై సతీష్ జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, బుగ్గారం 08 (ప్రజావాణి): జగిత్యాల జిల్లాలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా బుగ్గారం పోలీస్ స్టేషన్ పరిధిలో చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన వ్యక్తికి కోర్టు మూడు రోజుల జైలు శిక్ష విధించింది. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, డిఎస్పి పురుషోత్తం రెడ్డిల ఆదేశాల మేరకు, ధర్మపురి సిఐ రాంనర్సింహరెడ్డి పర్యవేక్షణలో బుగ్గారం మండల ఎస్సై జి సతీష్...