మద్దిమాను గురప్ప స్వామి ఆలయ కమిటీ చైర్మన్‌గా శ్రీ నాగిరెడ్డి మల్లికార్జున రెడ్డి
కడప జిల్లా,ప్రజావాణి న్యూస్ (మర్చి26)పోరుమామిళ్ల మండల పరిధిలోని గుర్రప్పగారిపల్లె సమీపాన,సగిలేరు ఒడ్డున వెలిసిన మన నియోజకవర్గ ప్రజల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ మద్దిమాను గురప్ప స్వామి ఆలయ కమిటీ చైర్మన్‌గా శ్రీ నాగిరెడ్డి మల్లికార్జున రెడ్డ గారు ఈరోజు అత్యంత వైభవంగా ప్రమాణ స్వీకారం చేశారు.ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని,బద్వేల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి కే.విజయమ్మ గారు, బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ కే.రితేష్ రెడ్డి గారితో కలిసి నూతన చైర్మన్ గారిని పూలమాల మరియు శాలువాతో...