మత సామరస్యానికి ప్రతీక  ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)

ప్రజావాణిన్యూస్(మార్చి19)విజయవాడ మత సామరస్యానికి ప్రతీక విజయవాడ నగరం అని పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాధ్ (చిన్ని) అన్నారు.అందులోనూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సర్వమత సమ్మేళనంతో ఉంటుందన్నారు.పశ్చిమ నియోజకవర్గం 46వ డివిజన్ అల్లినగర్‌లో మస్జీద్ ఏ అలీ మసీదుకు టిడిపి బిసి విభాగం రాష్ట్ర నాయకులు గుర్రం కొండా నేతృత్వంలో నూతనంగా నిర్మించిన మసీదు ఆర్చిని పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న గారు గురువారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ.పశ్చిమ నియోజకవర్గంలో అన్ని...