మత్స్యకారులకు అండగా జగనన్న రాక – కాకాణి

 నెల్లూరు జిల్లాప్రజావాణిన్యూస్(ఏప్రిల్11)శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా, కావలి నియోజకవర్గం, జువ్వల దిన్నెకి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 15 తేది రానున్న సందర్భంగా కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు,శాసనమండలి సభ్యులు తలశిల రఘురాం గారు, పుట్టా శివశంకర్ గారు, మత్స్యకారులు, వైఎస్ఆర్ సీపీ నాయకులతో కలిసి  జువ్వల దిన్నె వద్ద, హెలీపాడ్ స్థలాన్ని, సభా ప్రాంగణాన్ని, ఫిషింగ్ హార్బర్ ను పరిశీలించిన మాజీ మంత్రివర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్...