మతిస్థిమితం సరిగా లేక తప్పిపోయిన మహిళా వృద్ధురాలు
ఆచూకీ తెలిస్తే తెలియజేయాలని కుటుంబ సభ్యుల విజ్ఞప్తి ఆచూకీ తెలియజేసిన వారికి తగిన పారితోషికం ఇవ్వబడినని ప్రకటన జైపూర్, జూలై 27,ప్రజావాణి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని గంగిపల్లి గ్రామంలో మహిళా వృద్ధురాలు మతిస్థిమితం లేక తప్పిపోయిన ఘటన వెలుగు చూసింది. కుటుంబ సభ్యులు తెలిపిన కథనం ప్రకారం గంగిపల్లి లోని బంధువుల ఇంట్లో పెళ్లికి గత సంవత్సరం 2025 సెప్టెంబర్ 5వ తేదీన హాజరు అయిందని,మతిస్థిమితం కోల్పోయిన మహిళా వృద్ధురాలు ఎటో వెళ్ళిపోయిందని తెలిపారు.ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదని,దీనిపై జైపూర్ పోలీస్ స్టేషన్...