మతసామరస్యాన్ని లౌకికవాదాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడటమే అంబేద్కర్ గారికి నిజమైన నివాళి విభజన హామీలు,

కడపజిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్14)మతసామరస్యాన్ని లౌకికవాదాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడటమే అంబేద్కర్ గారికి నిజమైన నివాళి విభజన హామీలు,కడప ఉక్కు కోసం అంబేద్కర్ స్పూర్తితో పోరాడి సాధించుకుందాం.DYFI,ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘాల జిల్లా కార్యదర్శులు వీరణాల శివకుమార్,వీరణాల.శివనారాయణ.భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా జమ్మలమడుగు లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి DYFI,ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు.అనంతరం DYFI జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్,ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వీరణాల శివ...