మతం మార్చుకోవాలని ఒత్తిడి.. రూ. 20 లక్షల మోసం

మతం మార్చుకోవాలని ఒత్తిడి.. రూ. 20 లక్షల మోసం ఘట్‌కేసర్ దంపతుల ఆత్మహత్య కేసులో విస్తుపోయే నిజాలు! చెన్నారావుపేట జూలై 09 ప్రజావాణి చెన్నారావుపేట మండలంలోని పాపయ్యపేట గ్రామానికి చెందిన దంపతులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న కేసులో పక్కింటి వారే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.రవికుమార్, శిరీషలను మతం మారాలంటూ పక్కింటి వెంకట్, ప్రమీల దంపతులు తీవ్రంగా వేధించినట్లు పోలీసుల విచారణలో తేలింది.నగలు తాకట్టు పెట్టించి.. మతం మారకపోవడంతో రెడీమిక్స్ వ్యాపారం పేరుతో శిరీష నగలను తాకట్టు పెట్టించి రూ. 20 లక్షలు...