మడిపల్లి గ్రామ శివారులో దారుణ హత్య
మడిపల్లి గ్రామ శివారులో దారుణ హత్య* మృతుడి భార్య పైతరి శారద పోలీసులకుఫిర్యాదు చేసింది* వ్యక్తి దారుణ హత్యఒకరిపై అనుమానం వ్యక్తం చేస్తూ భార్య ఫిర్యాదుజమ్మికుంటజూన్ 28 (ప్రజావాణి)మడిపల్లి గ్రామ శివారులో ఓ వ్యక్తి గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురైన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారంఅంకుషాపూర్ గ్రామానికి చెందిన పైతరి మొగిలి (తండ్రి సాయిలు) నిన్న (తేదీ 27-06-2026) సాయంత్రం అందాజా ఆరు గంటల సమయంలో మడిపల్లి గ్రామంలో జరుగుతున్న పీర్ల పండుగకు వెళ్తానని తన...