మడిపల్లి గ్రామంలోబాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం<br>
మడిపల్లి గ్రామంలోబాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం * సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి* గ్రామ సర్పంచ్ తిరుమలవెంకటేష్ ఉపసర్పంచ్ కస్తూరి శ్రీనాథ్ వార్డు సభ్యులు* బాలవికాస సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన* బాలవికాస కోఆర్డినేటర్లు కె సుమలత ఏ స్వాతి ఆసియాజమ్మికుంట ఆగస్టు 5 (ప్రజావాణి)జమ్మికుంట మండలం మడిపల్లి సైదాబాద్ గ్రామాల్లో బాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బుధవారం గ్రామపంచాయతీ ఆవరణల్లో ఉచిత వైద్య శిబిరాలునిర్వహించారుజమ్మికుంట ఆదిత్యఅమృత మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి హనుమకొండ శ్రీలక్ష్మీనరసింహ లూమినస్ ఆస్పత్రి...