మఠం మండలంలో భూమిలేని పేదలకు భూ పంపిణీ అమలు చేయాలి

*మఠం మండలంలో భూమిలేని పేదలకు భూ పంపిణీ అమలు చేయాలి మార్చి నెలలో పేదలకు భూ పంపిణీ అమలు చేయకపోతే ఏప్రిల్ లో భూ పోరాటాలు నిర్వహిస్తాం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జి. శివకుమార్ హెక్కరిక బ్రహ్మంగారి మఠం మండల పరిధిలో సోమిరెడ్డి పల్లె, నరసన్న పల్లె ముడమల, నేలటూరు పలుగురాళ్లపల్లె, పాపిరెడ్డిపల్లె, కొందువారి పల్లె, మల్లె గుడిపాడు తదితర గ్రామాలలో భూ కబ్జాదారుల వద్దనున్న భూములను స్వాధీనం చేసుకోవటం భూమిలేని నిరుపేదలకు నెల రోజుల్లో భూ పంపిణీ అమలు చేయాలని...