మఠంపల్లి లో వేతన శ్రేణి పే స్కేల్ కోసo వి బి జి రామ్ జి ఉద్యోగుల పెన్‌డౌన్ మరియు షట్‌డౌన్ నిరసన.
మఠంపల్లి లో వేతన శ్రేణి పే స్కేల్ కోసo వి బి జి రామ్ జి ఉద్యోగుల పెన్‌డౌన్ మరియు షట్‌డౌన్ నిరసన. మఠంపల్లి జూలై 31 (ప్రజావాణి) వేతన శ్రేణి (పే స్కేల్) కోసం వి బి జి రాంజీ ఉద్యోగుల పెన్‌డౌన్ మరియు షట్‌డౌన్ నిరసన కార్యక్రమం మట్టంపల్లి మండలం లో నిర్వహించారు. వి బి జి రాంజీ కింద పనిచేస్తున్న ఉద్యోగులకు తగిన వేతన శ్రేణి (పే స్కేల్) మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ, రాష్ట్ర ఇది...