మఠంపల్లి మోడల్ స్కూల్ లో అమ్మ పేరుతో ఒక మొక్క హరిత కార్యక్రమం విజయవంతం.
మఠంపల్లి మోడల్ స్కూల్ లో అమ్మ పేరుతో ఒక మొక్క హరిత కార్యక్రమం విజయవంతం. మఠంపల్లి, జూలై 29 ప్రజావాణి: పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి సంరక్షణ పట్ల విద్యార్థుల్లో బాధ్యతాయుతమైన అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో తెలంగాణ గ్రీన్ కార్ప్స్ (టీజీ ఎన్జీసి) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమ్మ పేరుతో ఒక మొక్క(Sowing to Growing – 2026) కార్యక్రమాన్ని తెలంగాణ మోడల్ స్కూల్, మఠంపల్లి లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటడం, సీడ్ బాల్స్ తయారు చేయడం,...