మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి వారి హుండీ లెక్కింపు. 

మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి వారి హుండీ లెక్కింపు.   మఠంపల్లి జూలై 29 (ప్రజావాణి)   సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం మట్టపల్లి మహా క్షేత్రంలో 29-7-2026 బుధవారం ఉదయం 10 గంటలకు హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ హుండీ లెక్కింపునకు దేవాదాయ శాఖ నుండి పర్యవేక్షణ నిమిత్తం కే భాస్కర్, సహాయ కమిషనర్, నల్లగొండ, దేవస్థాన అనువంశిక ధర్మకర్త చెన్నూరు మట్టపల్లి రావు, విజయకుమార్, కార్యనిర్వహణ అధికారి టి వెంకట చలపతి వారల సమక్షంలో హుండీ...