మందుబాబులకు అడ్డాగా సుందిల్ల ఐకేపీ కేంద్రం…? మద్యం మత్తులో వాహనాల దూకుడుతో పెరుగుతున్న ప్రమాదాలు
మందుబాబులకు అడ్డాగా సుందిల్ల ఐకేపీ కేంద్రం...?-మద్యం మత్తులో వాహనాల దూకుడుతో పెరుగుతున్న ప్రమాదాలు.-పీసీ పటేల్ కంపెనీ కార్మికులపైకి దూసుకెళ్లిన వాహనం.-పోలీసుల నిఘా పెంచాలని గ్రామస్థులు,కార్మికుల విజ్ఞప్తి.రామగిరి, మన సమగ్ర ప్రజావాణి జూలై 30 రామగిరి మండలం గోదావరిఖని నుండి మంథని కి వెళ్ళే రహదారి సుందిల్ల గ్రామం ఐకేపీ కేంద్రం పరిసరాలు రాత్రి వేళల్లో మందుబాబులకు అడ్డాగా మారుతున్నాయనే ఆరోపణలు గ్రామస్థులు, కార్మికుల నుంచి వ్యక్తమవుతున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వారు ఆందోళన వ్యక్తం...