మంత్రి శ్రీధర్ బాబు చొరవతో తీరునున్న తాగునీటి కష్టాలు -సర్పంచ్ ముస్కుల నరేందర్ రెడ్డి. రామగిరి,ఫిబ్రవరి 03

మంత్రి శ్రీధర్ బాబు చొరవతో తీరునున్న తాగునీటి కష్టాలు -సర్పంచ్ ముస్కుల నరేందర్ రెడ్డి. రామగిరి,ఫిబ్రవరి 03 రామగిరి మండలం సుందిల్ల గ్రామంలో హౌసింగ్ బోర్డు కాలనీలో గడ్డం పల్లెలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని వచ్చే వేసవి కాలం దృష్ట్యా సమస్యకి పరిష్కారం చూపాలని గ్రామస్థులు గ్రామ సర్పంచ్ ముస్కుల నరేందర్ రెడ్డి వివరించగా సానుకూలంగా స్పందించి మంత్రి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు సింగరేణి ప్రభావిత గ్రామమైన సుందిల్ల గ్రామ త్రాగునీటి సమస్య తీర్చాలని,సింగరేణి అధికారులతో మాట్లాడి...