మంత్రి వివేక్ పై అనవసరపు ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి<br>

*మంత్రి వివేక్ పై అనవసరపు ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి* *పార్టీలకు అతీతంగా అర్హులకు సంక్షేమ ఫలాలు* *విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నేతలు తిరుమల్ రెడ్డి, నర్సింగ్ లు** *మన ప్రజావాణి* మందమర్రి:- జూలై 11కాంగ్రెస్ పార్టీపై, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు పై బిఆర్ఎస్ పార్టీ నాయకులు అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని, వెంటనే వారు చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మంద తిరుమల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ పైడిమల్ల నర్సింగ్ డిమాండ్...