మంత్రి నారా లోకేష్ సంస్కరణల ఫలితాలు ఇవి

మంత్రి నారా లోకేష్ సంస్కరణల ఫలితాలు ఇవిషైనింగ్ స్టార్స్ట్ అవార్డుల ప్రధానోత్సవంలో ఎమ్మెల్యే దగ్గుపాటిఆర్థిక మంత్రి పయ్యావులతో కలిసి విద్యార్థులకు అవార్డుల ప్రదానంఏపీలో విద్యాశాఖ దేశంలో ఆదర్శంగా నిలుస్తోందన్న దగ్గుపాటిఅనంత పురం జూలై 20 మన  ప్రజా వాణి విద్యాశాఖలో మంత్రి నారా లోకేష్ తీసుకొచ్చిన సంస్కరణల ఫలితాలు మనం ఇప్పుడు చూస్తున్నామని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నారు. అనంతపురం నగరంలోని జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో జరిగిన"షైనింగ్ స్టార్స్ – 2026" అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆర్థిక శాఖ...