మంత్రి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన బద్వేల్ మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ నారిశెట్టి సుప్రజ*

కడప జిల్లా( జులై16 ప్రజావాణి)జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని మైలవరం మండలం చిన్నకొమెర్ల గ్రామ సమీపంలో ప్రతిష్టాత్మకంగా జరిగిన దాల్మియా సిమెంట్ ప్లాంట్ (లైన్-2)3,100 కోట్ల మెగా విస్తరణ పనుల శంకుస్థాపన మహోత్సవం బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్‌ను బద్వేల్ నియోజకవర్గ కూటమి ప్రతినిధి, బద్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ నారిశెట్టి సుప్రజ  మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మంత్రి లోకేష్‌కు ఆమె సాదరంగా శుభాకాంక్షలు...