మండల కేంద్రంలో ఎమ్మెల్యే జారే  పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన దమ్మపేట మండల నాయకులు<br>

మండల కేంద్రంలో ఎమ్మెల్యే జారే  పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన దమ్మపేట మండల నాయకులుదమ్మపేట, ప్రజావాణి న్యూస్ జులై 08:అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 08.07.2026 (బుధవారం) దమ్మపేట పట్టణ కేంద్రంలోని వైయస్సార్ విగ్రహం  నందు వైయస్సార్ జయంతి సందర్భంగా వైయస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చీకటి శ్రీనివాసరావు అధ్యక్షతన మరియు జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి పొదిలి జ్యోతి మరియు దిశా కమిటీ సభ్యులు సొంగ ఏసుమణి సమక్షంలో...