మండలంలో అందుబాటులో పచ్చిరొట్టె ఎరువులు

సద్వినియోగం చేసుకోవాలన్న ఏఓ మహేష్ జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి మే 25 (ప్రజావాణి): ప్రస్తుత వానాకాలం సీజన్‌ సందర్భంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు పచ్చిరొట్టె ఎరువులైన జీలుగ, జనుము విత్తనాలను అందుబాటులో ఉంచినట్లు ఎండపల్లి వ్యవసాయ అధికారి (ఏఓ) మహేష్ ఒక ప్రకటనలో తెలిపారు. మండల పరిధిలోని ఎండపల్లి ప్యాక్స్, రాజరాంపల్లి ఏఆర్‌ఎస్‌కే కేంద్రాలలో ఈ విత్తనాలు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. జీలుగ 30 కిలోల బ్యాగు ధర రూ. 2,452/-, జనుము 40 కిలోల బ్యాగు ధర...