మండలంలోని పలువురుపై అట్రాసిటీ కేసు నమోదు

పరస్పరం ఫిర్యాదు చేసుకున్న ఇరు వర్గాలు.. 12 మందిపై కేసు మండలంలోని పలువురుపై అట్రాసిటీ కేసు నమోదుపరస్పరం ఫిర్యాదు చేసుకున్న ఇరు వర్గాలు.. 12 మందిపై కేసుచెన్నారావుపేట ఏప్రిల్ 7 (ప్రజావాణి)మండలంలోని అమీనాబాద్, బాపునగర్ గ్రామాల మధ్య చోటుచేసుకున్న గొడవ ఉద్రిక్తంగా మారింది. ఈ ఘర్షణకు సంబంధించి అమీనాబాద్ సర్పంచ్, ఉపసర్పంచ్‌తో సహా ఇరు వర్గాలకు చెందిన 12 మందిపై కేసులు నమోదైనట్లు ఎస్సై రాజేష్ రెడ్డి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి..ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు...బాపునగర్ గ్రామానికి...