మంగళగిరి-తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలో ముమ్మరంగా పూడిక తీత పనులు పర్యవేక్షించిన కమిషనర్ అలీమ్ బాషా
మంగళగిరి జూన్ 02 ప్రజావాణి-తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలో ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య వాతావరణాన్ని కల్పించేందుకు మరియు వర్షపు నీటి పారుదల వ్యవస్థను బలోపేతం చేయడానికి విస్తృత స్థాయిలో చిన్న ,పెద్ద డ్రెయిన్ ల డీ-సిల్టింగ్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.ఇందులో భాగంగా మంగళగిరి లోని పార్క్ రోడ్డు,తాడేపల్లి లో ఉండవల్లి నందు ప్రధాన డ్రెయిన్స్ నందు పూడిక తీత పనులు ప్రత్యెక సిబ్బంది,ప్రత్యేక JCBల ద్వారా జరుగుతున్నవి.ఈ నేపద్యం లో నగరంలోని ప్రధాన కాలువలు, ఉప కాలువలు, స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు మరియు...