మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో 5K రన్ – జనగణన 2027 పై ప్రజల్లో చైతన్యం, అవగాహన”

గుంటూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్25) మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలందరికీ తెలియజేయడమైనది ఏమనగా,రాబోయే జనగణన 2027 ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయుటకై మరియు ప్రజల్లో అవగాహన పెంపొందించుటకై, మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఒక 5K రన్ కార్యక్రమం నిర్వహించబడుచున్నది.ఈ కార్యక్రమం 26 ఏప్రిల్ 2026 (ఆదివారం) న ఉదయం 7 గంటలకు నిర్వహించబడును.ఈ 5K హలో ఇడ్లీ,మంగళగిరి వద్ద ప్రారంభమై, మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ కార్యాలయం వరకు కొనసాగుతుంది.అలాగే,ప్రజలు సౌకర్యవంతంగా తమ వివరాలను నమోదు...